- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > మంచి, చెడు స్పర్శల పై అవగాహన చాలా అవసరం : సీనియర్ సివిల్ జడ్జి రజని
మంచి, చెడు స్పర్శల పై అవగాహన చాలా అవసరం : సీనియర్ సివిల్ జడ్జి రజని
by Ratna Kumari |
దిశ, వనపర్తి : విద్యార్థులకు మంచి, చెడు స్పర్శ లపై అవగాహన చాలా అవసరం అని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి రజని

X
దిశ, వనపర్తి : విద్యార్థులకు మంచి, చెడు స్పర్శ లపై అవగాహన చాలా అవసరం అని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రజని అన్నారు. గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వనపర్తి శ్రీనివాసపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాల గురించి వివరించారు. తల్లి దండ్రులను ఉపాధ్యాయులను గౌరవించాలని, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్ఛ భారత్ ను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Next Story






