- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దళితుల సంక్షేమం కోసం పనిచేసిన మల్లెపోగు శ్రీనివాస్ కు అవార్డు
by Ratna Kumari |
జిల్లా కేంద్రంలోని దళితుల సమస్యల పరిష్కారం కోసం, వారి అభ్యున్నతికై గత 25 సంవత్సరాలుగా తీవ్రంగా కృషి చేసిన, చేస్తున్న మల్లెపోగు శ్రీనివాస్ కు 'డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్" జాతీయ అవార్డు ను ప్రధానం చేశారు.

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని దళితుల సమస్యల పరిష్కారం కోసం, వారి అభ్యున్నతికై గత 25 సంవత్సరాలుగా తీవ్రంగా కృషి చేసిన, చేస్తున్న మల్లెపోగు శ్రీనివాస్ కు 'డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్" జాతీయ అవార్డు ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో 'అభిలాష్ హెల్పింగ్ హ్యాండ్' ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దైవజ్ఞశర్మ, జబర్ధస్త్ ఫేమ్ చిట్టిబాబు, డాక్టర్ సరోజినీ, పలువురు ప్రముఖుల సమక్షంలో ఆయనకు ఈ అవార్డు ప్రధానం చేశారు. గతంలో ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటాలలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింహులు, రవికుమార్,సాజీదా, అంజలి, రాములు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






