పేకాట స్థావరంపై దాడులు.. ఆరుగురు అరెస్ట్

by Nallavelli.Anjaneyulu |

దిశ, మానవపాడు : మానవపాడు మండల పరిధిలోని చంద్రశేఖర్ నగర్ గ్రామంలోని పంట పొలాల్లో

పేకాట స్థావరంపై దాడులు.. ఆరుగురు అరెస్ట్
X

దిశ, మానవపాడు : మానవపాడు మండల పరిధిలోని చంద్రశేఖర్ నగర్ గ్రామంలోని పంట పొలాల్లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. శుక్రవారం గ్రామ శివారులోనీ పంట పొలాల్లో కొందరు జూదరులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం మేరకు పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.21,500 నగదు, 52 పేకాట ముక్కలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని ఎస్సై చంద్రకాంత్ తెలిపారు.

Next Story