- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేకాట స్థావరం పై దాడి.. ఆరుగురు అరెస్ట్
దిశ, వెల్దండ : మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామ శివారులోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం కుప్పగండ్ల గ్రామ శివారులోనీ రైస్ మిల్లు వెనకాల

X
దిశ, వెల్దండ : మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామ శివారులోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం కుప్పగండ్ల గ్రామ శివారులోనీ రైస్ మిల్లు వెనకాల కొందరు జూదరులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం మేరకు పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7790 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కురుమూర్తి తెలిపారు.
Next Story






