పేకాట స్థావ‌రం పై దాడి.. ఏడుగురిని అదుపులోకి..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, బిజినేప‌ల్లి : పేకాట స్థావ‌రం పై దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్న సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది

పేకాట స్థావ‌రం పై దాడి.. ఏడుగురిని అదుపులోకి..!
X

దిశ‌, బిజినేప‌ల్లి : పేకాట స్థావ‌రం పై దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్న సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బిజినేప‌ల్లి మండ‌లం శాయిన్ ప‌ల్లి గ్రామ స‌మీపంలో పేకాట ఆడుతున్నార‌నే స‌మాచారంతో పోలీసులు పేకాట స్థావ‌రం పై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద నుంచి రూ.7870 న‌గ‌దు, 7 మొబైల్స్ తో పాటు ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు న‌మోదు చేసిన‌ట్టు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

Next Story