KGBVలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

by velandi.Saikiran |

కస్తూర్బా గాంధీ బాలికల విశ్వ విద్యాలయంలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మండల విద్యాధికారి తెలియజేశారు.

KGBVలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
X

దిశ. నర్వ : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విశ్వ విద్యాలయంలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మండల విద్యాధికారి తెలియజేశారు. రెండు అసిస్టెంట్ కుక్ పోస్టులకు గాను దరఖాస్తులు కోరుతున్నట్లుగా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి గల అభ్యర్థులు జులై 9 నుంచి 11 వరకు అప్లికేషన్స్ కేజీబీవీ నర్వ యందు సర్టిఫికెట్లు సమర్పించాలని తెలిపారు. అసిస్టెంట్ కుక్ పోస్ట్ గాను 7వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణతతో పాటు వంట చేసే అనుభవం ఉండాలని పేర్కొన్నారు.

Next Story