కేజీబీవీ నర్వ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

by Ratna Kumari |

మండ‌ల కేంద్రంలోని కేజీబీవీ పాఠ‌శాల‌ల కొన్ని స‌బ్జెక్టుల‌కు సంబంధించి గెస్ట్ ఫ్యాక‌ల్టీ పోస్టులు ఖాలీగా ఉన్నాయి. వీటిని భ‌ర్తీ చేసేందుకు మ‌హిళా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌బ‌డున‌ని ప్రిన్సిపాల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు.

కేజీబీవీ నర్వ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, నర్వ : మండ‌ల కేంద్రంలోని కేజీబీవీ పాఠ‌శాల‌ల కొన్ని స‌బ్జెక్టుల‌కు సంబంధించి గెస్ట్ ఫ్యాక‌ల్టీ పోస్టులు ఖాలీగా ఉన్నాయి. వీటిని భ‌ర్తీ చేసేందుకు మ‌హిళా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌బ‌డున‌ని ప్రిన్సిపాల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు. PGCRT Commerce -1 అర్హత (PG, BEd) PGCRT -English -1 అర్హత(PG BEd) PGCRT - Nursing -1 అర్హత(BSC Nursing) పోస్టులు కలవు. ద‌ర‌ఖాస్తును జూన్ 03-062026 నుంచి 06-06-2026 వరకు మాత్ర‌మే స్వీక‌రించ‌నున్న‌ట్టు తెలిపారు. అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతల ధృవపత్రాలుఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో కూడినదరఖాస్తులను KGBV Narwa పాఠశాలలో స్వయంగా సంప్రదించవలనని తెలిపారు. నారాయణపేట జిల్లా స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని తెలిపారు. న‌ర్వ మండ‌లంలోని క‌స్తూర్భాగాంధీ బాలికా విద్యాల‌యంలో సంప్ర‌దించ‌గ‌ల‌రు. పూర్తి వివ‌రాల‌కు 8500464450 కి సంప్ర‌దించ‌గ‌ల‌రు.

Next Story