ఏపీ గ్రంథాలయ చైర్మన్ దేవ శాలివాహన సత్రం అధ్యక్షులు తుంగలి నాగేంద్ర కు ఘన సన్మానం

by Ratna Kumari |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీశైలం దేవాలయం దేవాలయంలో గల శాలివాహన సత్రం అధ్యక్షులు తుంగలి నాగేంద్ర ను జడ్చర్ల పట్టణ శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఏపీ గ్రంథాలయ చైర్మన్ దేవ శాలివాహన సత్రం అధ్యక్షులు తుంగలి నాగేంద్ర కు ఘన సన్మానం
X

దిశ, జడ్చర్ల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీశైలం దేవాలయం దేవాలయంలో గల శాలివాహన సత్రం అధ్యక్షులు తుంగలి నాగేంద్ర ను జడ్చర్ల పట్టణ శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శనివారం ఆయన జడ్చర్ల మీదుగా ఆంధ్ర రాష్ట్రానికి వెళుతున్న విషయం తెలుసుకున్న శాలివాహన సంఘం సభ్యులు జడ్చర్ల కౌన్సిలర్ లత నివాసనికి ఆహ్వానించి కుమ్మరి (శాలివాహన) సంఘం తరఫున సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణంలోని శాలివాహన సంఘం అభివృద్ధి పై నాగేంద్ర తో చర్చించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కె, లతా, కె, రాజు జడ్చర్ల నియోజకవర్గ కుమ్మరి సంఘం అధ్యక్షులు కొండలు అజయ్ , ఎల్లప్ప వెంకట్ రవిశంకర్ , గోపాల్, పవన్ గుండెడ్, రవితేజ, రమేష్, రాఘవేందర్, బాలరాజు, తిరుమలేశ్, శివ , ప్రవీణ్, కుమార్, సుధాకర్, వినోద్ , సాగర్, వెంకటయ్య పాల్గొన్నారు.

Next Story