- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనస్తీషియన్లది కీలక పాత్ర : సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి
by Ratna Kumari |
దిశ, కందనూల్ : వైద్య రంగంలో అత్యంత క్లిష్టమైన, బాధ్యతాయుతమైన వృత్తి అనస్తీషియా అని నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్

X
దిశ, కందనూల్ : వైద్య రంగంలో అత్యంత క్లిష్టమైన, బాధ్యతాయుతమైన వృత్తి అనస్తీషియా అని నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి అన్నారు. అనస్తీషియా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉషారాణి మాట్లాడుతూ శస్త్రచికిత్సల సమయంలో రోగి ప్రాణాలను కాపాడడంలో అనస్తీషియా వైద్యులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమాదేవి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుగుణ, అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ ధీరజ్, ప్రొఫెసర్ డాక్టర్ కరుణ భారతి, అనస్తీషియా విభాగంలోని వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






