- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలిక పై అఘాయిత్యం.. పోక్సో కేసు నమోదు
మండల కేంద్రంలో ఒక బాలిక పై అఘాయిత్యం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.

X
దిశ, అడ్డాకుల : మండల కేంద్రంలో ఒక బాలిక పై అఘాయిత్యం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఎరుకలి రమేష్ ఫోటో గ్రాఫర్ గా పని చేస్తుంటాడు. అయితే అతను పదిహేనేళ్ల మైనర్ బాలిక పై అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. ఈ విషయం బాలిక తల్లికి తెలిసిన వెంటనే ఆమె అడ్డాకుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాలిక పై జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్టు అడ్డాకుల ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
Next Story






