- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇసుక రవాణా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు
అనుమతుల ప్రకారం.. ఇసుక రవాణా నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు.

X
దిశ, మిడ్జిల్ : అనుమతుల ప్రకారం.. ఇసుక రవాణా నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఇసుక క్వారీని తాసిల్దార్ స్వప్న తో కలిసి పరిశీలించారు. ఆన్ లైన్, వే బిల్లు ప్రకారంగానే ఇసుక రవాణా నిర్వహించాలని అన్నారు. తనిఖీ సమయంలో రెవిన్యూ అధికారులు, ఇసుక క్వారీ నిర్వాహకులు ఉన్నారు.
Next Story






