- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్యాయత్నం కేసులో నిందితుడికి రిమాండ్
by Ratna Kumari |
దిశ, ఊట్కూర్ : మండల పరిధిలోని మొగ్ధంపూర్ గ్రామంలో తన కూతురుతో ఎందుకు మాట్లాడుతున్నావ్ అని అడిగినందుకు ఓ యువకుడు ఈ నెల 10న కత్తితో దాడి చేశాడు. దీంతో బాధితుడు స్టేషన్

X
దిశ, ఊట్కూర్ : మండల పరిధిలోని మొగ్ధంపూర్ గ్రామంలో తన కూతురుతో ఎందుకు మాట్లాడుతున్నావ్ అని అడిగినందుకు ఓ యువకుడు ఈ నెల 10న కత్తితో దాడి చేశాడు. దీంతో బాధితుడు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం జడ్జి ముందు హాజరుపరచగా నిందితుడిని రిమాండ్ కు పంపించినట్లు ఎస్ఐ రమేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- Tags
- Ootkur
- Mogdhampur
Next Story






