- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోరబండలో అచ్చంపేట కాంగ్రెస్ నాయకులు జోరుగా ప్రచారం
దిశ, అచ్చంపేట : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

X
దిశ, అచ్చంపేట : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ యువ నాయకుడు బిజ్జుల రవీందర్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి ఓటు వేయాలని అభ్యర్థించారు.
Next Story






