వింతగా జన్మించిన ఆవు దూడ

by Ratna Kumari |

దిశ, వంగూర్: మండల పరిధిలోని కోనేటిపూర్ గ్రామంలో మంగళవారం ఒక రైతు నూకం తిరుపతయ్య ఆవుకు మూడు చెవుల ఆవు

వింతగా జన్మించిన ఆవు దూడ
X

దిశ, వంగూర్: మండల పరిధిలోని కోనేటిపూర్ గ్రామంలో మంగళవారం ఒక రైతు నూకం తిరుపతయ్య ఆవుకు మూడు చెవుల ఆవు దూడ వింతగా జన్మించింది. ఆ ఆవు దూడకు ముఖం, కండ్లు లేవు. ఈ వింత ఆవు దూడ జననం గ్రామంలో సంచలనంగా మారింది. ఆవు దూడను చూడటానికి గ్రామస్తులు తిరుపతయ్య పొలానికి బారులు కట్టారు. జన్యుపరమైన, అవయవ నిర్మాణ లోపాలతో ఇలాంటి జంతువులు జన్మిస్తాయని పశు వైద్యులు తెలిపారు. జంతువులకు తరుచు ఇలాంటి జననాలు కలుగుతుంటాయ‌ని వైద్యులు వెల్ల‌డించారు.

Next Story