- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగర్ కర్నూలు జిల్లా వాసికి డాక్టరేట్
దిశ, బిజినేపల్లి : నాగర్ కర్నూలు జిల్లా, బిజినేపల్లి మండలం, లట్టుపల్లి గ్రామానికి చెందిన గడ్డం శ్రీకాంత్ ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు

X
దిశ, బిజినేపల్లి : నాగర్ కర్నూలు జిల్లా, బిజినేపల్లి మండలం, లట్టుపల్లి గ్రామానికి చెందిన గడ్డం శ్రీకాంత్ ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఆదివారం తమిళనాడు రాష్ట్రం లోని మైసూర్ నగరంలో ఐటీసీ పార్థున్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో డాక్టరేట్ ను అందించారు. గడ్డం శ్రీకాంత్ అఖిల భారత పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేస్తూ.. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థిని, విద్యార్థుల సమస్యలపై హాస్టల్లో మౌలిక వసతులపై పోరాడుతున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరే ట్ ను అందజేశారు. పేదవాడిని గుర్తించి డాక్టరేట్ పట్టా ఇవ్వడంతో లట్టుపల్లి గ్రామంలోని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
Next Story






