- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం..!
దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : మండల పరిధిలో విషాదకర సంఘటన వెలుగు చూసింది. వెన్నచెడు గ్రామానికి చెందిన చంద్రయ్య (65) కుటుంబంలో గొడవలు జరగడంతో మనస్తాపానికి గురై

X
దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : మండల పరిధిలో విషాదకర సంఘటన వెలుగు చూసింది. వెన్నచెడు గ్రామానికి చెందిన చంద్రయ్య (65) కుటుంబంలో గొడవలు జరగడంతో మనస్తాపానికి గురై బంధువుల నివాసమైన లింగయ్యపల్లికి వచ్చాడు. అక్కడ తీవ్ర మనోవేదన చెందిన చంద్రయ్య గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి చంద్రయ్యను అత్యవసర చికిత్సకు తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Next Story






