ముగ్గురు ప్రముఖుల సరదా సంభాషణ

by Naveena |

ఎన్నికల సమయంలోనే పార్టీలు సిద్ధాంతాలు అనే నానుడిని గుర్తుచేసేలా ఓ సరదా సన్నివేశం జిల్లా కేంద్రంలోని బువమ్మ దర్గా ఈద్గా వద్ద సోమవారం జరిగింది.

ముగ్గురు ప్రముఖుల సరదా సంభాషణ
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: ఎన్నికల సమయంలోనే పార్టీలు సిద్ధాంతాలు అనే నానుడిని గుర్తుచేసేలా ఓ సరదా సన్నివేశం జిల్లా కేంద్రంలోని బువమ్మ దర్గా ఈద్గా వద్ద సోమవారం జరిగింది. రంజాన్ శుభాకాంక్షలు తెలిపేందుకు నారాయణపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో.. ఈద్గా వద్ద ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు నాగురావు నామాజీలు శుభాకాంక్షలు తెలిపే కంటే ముందు పక్క పక్కన కూర్చొని సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు.

Next Story