- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
by Chukka Sudharani |
గండీడ్ మండల పరిధిలోని గుర్తుతెలియని కారు ఢీకొని ఓ బాలుడు మృతి చెందిన ఘటన సల్కర్ పేట గ్రామంలో జరిగింది.

X
దిశ, మహమ్మదాబాద్/ గండీడ్: గండీడ్ మండల పరిధిలోని గుర్తుతెలియని కారు ఢీకొని ఓ బాలుడు మృతి చెందిన ఘటన సల్కర్ పేట గ్రామంలో జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. సల్కర్ పేటకు చెందిన చెన్నకేశవులు, రేణమ్మ దంపతుల కుమారుడు ఆనంద్ (7) స్థానిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం కిరాణ దుకాణానికి వెళ్లి రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి బలంగా ఢీ కొట్టి వెళ్లింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Next Story






