- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటు హక్కు వినియోగించుకున్న 95 ఏళ్ల వృద్ధురాలు
by Batti.Sumithra |
కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం మండలంలోని ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

X
దిశ, కొత్తకోట : కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం మండలంలోని ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపాలిటీ కేంద్రంలోని 231, పోలింగ్ బూతులో రాములమ్మ అనే 95 ఏళ్ల వృద్దురాలు ఆటోలో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటును వెయ్యడానికి వచ్చిన ఓటర్లు ఆమెకు 95 ఏళ్లు ఉన్నాయంట అన్ని ఏండ్లు మనము బతకగలమా అంటూ వృద్ధురాలను వింతగా చూశారు.
Next Story






