కుక్కల దాడి 25 గొర్రె పిల్లల మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ, తిమ్మాజీపేట : మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం కుక్కల దాడి చేయడంతో మేకల శ్రీశైలంకు చెందిన 25 గొర్రె పిల్లల మృత్యువాత పడ్డాయి. దీంతో గొర్రెల కాపరి శ్రీశైలం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కుక్కల దాడి 25 గొర్రె పిల్లల మృతి
X

దిశ, తిమ్మాజీపేట : మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం కుక్కల దాడి చేయడంతో మేకల శ్రీశైలంకు చెందిన 25 గొర్రె పిల్లల మృత్యువాత పడ్డాయి. దీంతో గొర్రెల కాపరి శ్రీశైలం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకొన్నారు, అదేవిందగా అధికారులు కుక్కలను పట్టుకొని వాటి దాడుల నుంచి కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Next Story