- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకేచోట 12 పాములు..!
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం, గుడ్లనర్వ గ్రామంలోని మేకల శివుడు ఇంటి దగ్గర ఒకే చోట ఏకంగా 12 పాములు దర్శనమిచ్చాయి.

X
దిశ, బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం, గుడ్లనర్వ గ్రామంలోని మేకల శివుడు ఇంటి దగ్గర ఒకే చోట ఏకంగా 12 పాములు దర్శనమిచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న ఇంటి యజమాని శివుడు అదే గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ జగన్ కి సమాచారం ఇచ్చాడు. దీంతో జగన్ అక్కడికి చేరుకొని 12 పాములను పట్టుకొని అడవి ప్రాతంలో వదిలేసినట్టు తెలిపారు. చుట్టుపక్కల ఏ గ్రామంలోనైనా పాములు కనబడితే అట్టి పాములను చంపకుండా తమకు సమాచారం ఇస్తే వెంటనే అక్కడికి చేరుకొని పట్టుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Next Story






