- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ వినాయకుడికి భారీ ఎత్తున రుద్రయాగం
గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఖైరతాబాద్ బడా సప్తముఖ వినాయుకుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు.

X
దిశ, వెబ్ డెస్క్ : గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఖైరతాబాద్(Khairathabad) బడా సప్తముఖ వినాయుకుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. అందులో భాగంగా బుధవారం ఉదయం మహాగణపతి వద్ద పెద్ద ఎత్తున లక్ష్మీ గణపతి రుద్రహోమం నిర్వహించారు. ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో 280 జంటలతో 70 హోమ గుండాల మధ్య ఈ రుద్రహోమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఈ హోమాన్ని తలపెట్టినట్టు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలియ జేశారు.
Next Story






