- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: సచివాలయంలో షాకింగ్ ఘటన.. ఉన్నట్టుండి కుప్పకూలిన మధుయాష్కీ గౌడ్
by Gantepaka Srikanth |
హైదరాబాద్(Hyderabad)లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం(Telangana Secretariat)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad)లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం(Telangana Secretariat)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ(Madhuyashki Goud) గౌడ్ స్పృహతప్పి పడిపోయారు. మంత్రి శ్రీధర్ బాబును కలవడానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన సచివాలయ సిబ్బంది, ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ నేతలు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






