- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు.. 5 బృందాలతో పోలీసుల గాలింపు!
by Prasad Jukanti |
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 5 ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ దేశం దాటిపోకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. భగీరథ్ కోసం 5 బృందాలు ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చేపట్టారు. కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్ సహా భగీరథ్ బంధువులు, స్నేహితుల ఇళ్ళలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భగీరథ్‍తో టచ్‍లో ఉన్నవారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో బండి భగీరథ్ మరికాసేపట్లో పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Next Story






