బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్‌తో లండన్ కార్పొరేటర్ కార్తీక్ భేటీ

by Gantepaka Srikanth |

బ్రిటిష్(British) డిప్యూటీ హైకమిషనర్ గారెత్‌(Gareth)ను హైదరాబాద్ కార్యాలయంలో సోమవారం యునైటెడ్ కింగ్ డమ్ లండన్ కార్పొరేటర్ కార్తీక్ బొంకూర్(London Corporator Karthik) మర్యాదపూర్వకంగా కలిశారు.

బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్‌తో లండన్ కార్పొరేటర్ కార్తీక్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటిష్(British) డిప్యూటీ హైకమిషనర్ గారెత్‌(Gareth)ను హైదరాబాద్ కార్యాలయంలో సోమవారం యునైటెడ్ కింగ్ డమ్ లండన్ కార్పొరేటర్ కార్తీక్ బొంకూర్(London Corporator Karthik) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాయబార కార్యాలయ పనితీరు, దాని ప్రజా ప్రయోజన కార్యక్రమాలు, వాణిజ్య సంబంధాలు, విద్యార్థుల అవకాశాల గురించి చర్చించారు. అంతేకాదు.. రెండు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు నిరంతర సహకారం అందించేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. డిప్యూటీ హైకమిషనర్ గారెత్ సమయం, చర్చలకు అవకాశం కలిపించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.




Next Story