- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Padma Bhushan-2026: 13 మందికి పద్మభూషణ్ అవార్డులు.. యూఎస్ పౌరులకు సైతం
ఈ ఏడాది మొత్తం 13 మందికి పద్మభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశంలో అత్యున్న పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. భారత రత్న తర్వాత రెండవ అత్యున్న పురస్కారంగా పద్మవిభూషణన్, మూడోఅత్యున్నత పురస్కారంగా పద్మభూషణ్, నాలుగో అత్యున్నత పురస్కారంగా పద్మశ్రీ పురస్కారాలను పేర్కొంటారు. 2026కు గాను 13 మందిని పద్మ భూషణ్ అవార్డుల కోసం కేంద్రం ఎంపిక చేసింది.
పేరు విభాగం రాష్ట్రం/దేశం
1. అల్కా యాగ్నిక్ కళలు మహారాష్ట్ర
2 భగత్ సింగ్ కోశ్యారి ప్రజా వ్యవహారాలు ఉత్తరాఖండ్
3. కలిపట్టి రామస్వామి పళనిస్వామి వైద్యం తమిళనాడు
4. మమ్ముట్టి కళలు కేరళ
5. డా. నోరి దత్తాత్రేయుడు వైద్యం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
6. పియూష్ పాండే (మరణానంతరం) కళలు మహారాష్ట్ర
7. ఎస్. కె. ఎం. మైలానందన్ సామాజిక సేవ తమిళనాడు
8. శతావధాని ఆర్. గణేష్ కళలు కర్ణాటక
9.శిబు సోరెన్ (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు జార్ఖండ్
10.ఉదయ్ కోటక్ వాణిజ్యం & పరిశ్రమ మహారాష్ట్ర
11. వి. కె. మల్హోత్రా (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు ఢిల్లీ
12. వెల్లపల్లి నటేశన్ ప్రజా వ్యవహారాలు కేరళ
13. విజయ్ అమృతరాజ్ క్రీడలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
READ MORE ....






