తెలంగాణ మందుబాబులకు మరో BIG షాక్.. భారీగా ధరలు పెంపు

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-18 11:12:07  IST  )

తెలంగాణలో మందుబాబులకు(Liquor Lovers) మరో భారీ షాక్ తగలబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) లిక్కర్ ధరలు పెంచింది.

తెలంగాణ మందుబాబులకు మరో BIG షాక్.. భారీగా ధరలు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మందుబాబులకు(Liquor Lovers) మరో భారీ షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) లిక్కర్ ధరలు పెంచింది. పెంచిన ధరలు రేపటి(సోమవారం) నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. క్వార్టర్‌‌పై రూ.10, ఆఫ్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. చీప్ లిక్కర్, బ్రీజర్ ధరల్లో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఇటీవలే బీర్ల పెంచగా, తాజాగా లిక్కర్ పెంచింది. దీనిపై మందుబాబులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత బీర్ల ధరలు :

కేఎఫ్‌ లైట్‌ - 172.5

కేఎఫ్‌ ప్రీమియం - 184

హేవార్డ్స్‌ - 184

టూబర్గ్‌ లైట్‌ - 212.75

కేఎఫ్‌ అల్ర్టా - 241.5

బడ్వైజర్‌ లైట్‌ - 241.5

కేఎఫ్‌ అల్ర్టా మ్యాక్స్‌ - 253

బడ్వైజర్‌ మ్యాగ్నం - 253

టూబర్గ్‌ స్ట్రాంగ్‌ - 276

తాజాగా పెరిగిన లిక్కర్ ధరల వివరాల కోసం లింక్‌ను క్లిక్ చేయండి: https://epaper.dishadaily.com/4010846/Tabloid/price-list#page/1/1

Next Story