- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ వేడుకలు.. చీఫ్ గెస్ట్‌గా అమిత్ షా
హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసిన అమిత్ షా.. తెలంగాణ సాయుధ పోరాటయోధులకు, సర్ధార్ వల్లభభాయ్ పటేల్‌కు నివాళులు అర్పించారు. అనంతరం అమిత్ షా సైనిక వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రాష్ట్ర బీజేపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






