- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chiranjeevi: డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దాం: చిరంజీవి
by Prasad Jukanti |
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దామని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: డ్రగ్స్ రహిత తెలంగాణ (Drug Free Telangana) కోసం చేయి చేయి కలుపుదామని టాలీవుడ్ యాక్టర్, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పిలుపునిచ్చారు. ఇవాళ హైదరాబాద్ లోని టీ వర్క్స్ నుంచి ఐటీసీ వరకు గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్చువల్ సందేశం పంపిన చిరంజీవి.. వ్యసనాలకు బానిసలై కొందరు తమ కలలను దూరం చేసుకుంటున్నారు. అలాంటి వారిని రక్షిద్దామని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల కట్టడి విషయంలో ప్రభుత్వంతో పాటు మనందరం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
Next Story






