- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP CABINET: కేబినెట్ విస్తరణ: వైసీపీలో అసంతృప్తి జ్వాలలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రివర్గ విస్తరణ వైసీపీలో కాక రేపుతోంది. ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రేపుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రివర్గ విస్తరణ వైసీపీలో కాక రేపుతోంది. ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రేపుతున్నాయి. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలు అధిష్టానంపై తిరుగుబావుటా జెండా ఎగురవేశారు. తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. దీంతో సీఎం జగన్ అసంతృప్త నేతలను చల్లార్చే పనిలో ఉన్నారు. గుంటూరులో మాజీ మంత్రి సుచరిత ఇంటి వద్ద అనచరులు ఆందోళనకు దిగారు. పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు రాజీనామా చేశారు. సుచరిత స్పీకర్ ఫార్మట్‌లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించారు. ఇక విశాఖ జిల్లాలో ధర్మశ్రీ, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, ఒంగోలు జిల్లాలో మాజీ మంత్రి బాలినేని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Next Story






