- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజూర్‌నగర్ టికెట్ కు నేతల దరఖాస్తు
హుజూర్‌నగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

X
దిశ, నేరేడుచర్ల: హుజూర్‌నగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే చింతలపాలెం మండలంలోని దొండ పహాడ్ కు చెందిన మైక్ టీవీ అధినేత అన్నపరెడ్డి, అప్పిరెడ్డితో పాటు మఠంపల్లి మండలంలోని యతవాకిళ్ళకు చెందిన ఓజో పౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో టీపీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ భాస్కర్ రెడ్డికి అందజేసినట్లు శుక్రవారం విలేకర్ల సమావేశంలో తెలిపారు.
Next Story






