- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ‘లా’ చేయాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్
by Gantepaka Srikanth |
లాసెట్ ధరఖాస్తు గడువు ఈనెల 15 వరకు ముగియగా దాన్ని ఈనెల 30 వరకు పొడిగించినట్లు కన్వీనర్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: లాసెట్ ధరఖాస్తు గడువు ఈనెల 15 వరకు ముగియగా దాన్ని ఈనెల 30 వరకు పొడిగించినట్లు కన్వీనర్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే లేట్ ఫీజు లేకుండా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. సోమవారం వరకు మూడేండ్ల లాసెట్‌కు 21,483, ఐదేండ్ల లాసెట్‌కు 6,326, పీజీ లాసెట్‌కు 2,556 దరఖాస్తులు వచ్చనట్లు అధికారులు తెలిపారు. జూన్ 6వ తేదీన లాసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.
Next Story






