- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేడీ ఐఏఎస్ ఆఫీసర్ ఆడియో లీక్.. నెట్టింట తీవ్ర విమర్శలు
బోర్డు తుడవడం.. టాయిలెట్ కడగడం ఒకటి కాదని, మీ పిల్లలు చదువుకునే చోట అందరూ వాడే టాయిలెట్లను క్లీన్ చేయగలరా? అది కూడా రెగ్యులర్‌గా? అని ఐఏఎస్ అధికారిణి అలుగు వర్షిణిని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

బోర్డు తుడవడం.. టాయిలెట్ కడగడం ఒకటి కాదని, మీ పిల్లలు చదువుకునే చోట అందరూ వాడే టాయిలెట్లను క్లీన్ చేయగలరా? అది కూడా రెగ్యులర్‌గా? అని ఐఏఎస్ అధికారిణి అలుగు వర్షిణిని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. విద్యార్థులు ఇలాంటి పనులు చేయాల్సిందేనని ఒక ఐఏఎస్ అనడం దుర్మార్గమన్నారు. ఈ వివక్ష నుంచి తప్పించడానికే ఈ పిల్లలకు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేస్తే డిగ్నిటీ ఆఫ్ లేబర్ పేరుతో విద్యార్థుల చేత టాయిలెట్లు కడిగించడం కుల వివక్ష, శ్రమ దోపిడీ అవుతుందన్నారు. వివాదం చెలరేగిన ఆడియో కోసం ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
‘కోవర్టులూ ఖబడ్దార్.. నా వద్ద మీ ఆటలు సాగనివ్వను. ఇది నా హెచ్చరిక’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కోవర్టులను పంపించి.. మీ అజెండాను నెరవేర్చుకోవాలనుకుంటే పసిగడతామని స్పష్టం చేశారు. మహానాడు వేదిక నుంచి ఆయన రెండోరోజు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించారు. ‘సంతనూతపాడులో వీరయ్యచౌదరి, పల్నాడులో జంట హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరినీ నమ్మడం లేదు.. కొంతమంది మన దగ్గర ఉండి వారికి కోవర్టులుగా పనిచేస్తూ వాళ్ల ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారు వాళ్లవారిని వాళ్లే చంపుకుంటున్నారు అనే చెడ్డపేరు తెస్తున్నారు. అలా వారి టార్గెట్‌ను పూర్తి చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
ఓ జిల్లా పాలనాధికారి (కలెక్టర్) అయి ఉండి కూడా తన భార్యను డెలివరీకి సర్కారు దవాఖానాకు తీసుకెళ్లారు. ఉన్నత ఉద్యోగి అయి ఉండి కూడా ఏ కార్పోరేట్ హాస్పిటల్‌కు వెళ్లకుండా సాదాసీదా ప్రజలు వెళ్లే ప్రభుత్వ ఆస్పత్రిలో తన సతీమణి కాన్పుకు చేయించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే..
అగ్ర కథానాయకుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. డీఎంకే సపోర్టుతో రాజ్యసభలోకి ప్రవేశించనున్నారు. కమల్‌ను ఎగువ సభకు పంపాలన్న అంశంపై మక్కల్ నీది మయ్యం పార్టీ తీర్మానం చేసింది. ఈ మేరకు ఎంఎన్ఎం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు దీనిపై డీఎంకే కూడా ఇదే ప్రకటన చేసింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను ఓపెన్ చేయండి.






