- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరెంట్ షాక్ తో ల్యాబ్ టెక్నీషియన్ మృతి
మండల పరిధిలోని పాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై రమేష్ ( 30)అనే వ్యక్తి మృతి చెందాడు.

X
దిశ, బిజినపల్లి : మండల పరిధిలోని పాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై రమేష్ ( 30)అనే వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాగునీరు కోసం బోరు మోటర్ వేసేందుకు ప్రయత్నించగా ఈ ఘటన జరిగిందని, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. రమేష్‌కు, భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేష్ చాలా కాలం నుంచి గ్రామంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడని అక్కడి గ్రామస్థులు తెలిపారు. ఇంత చిన్న వయసులోనే విద్యుత్ షాక్ గురై మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Tags
- electric shock
Next Story






