పాలనలో కేటీఆర్ అన్‌ఫిట్.. : Bandi Sanjay Kumar

by Sathputhe Rajesh |   (  Updated:2023-09-27 08:36:07  IST  )

మంత్రి కేటీఆర్‌పై బీజేపీ జాతీయ కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

పాలనలో కేటీఆర్ అన్‌ఫిట్.. : Bandi Sanjay Kumar
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కేటీఆర్‌పై బీజేపీ జాతీయ కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పాలనలో కేటీఆర్ అన్ ఫిట్ అన్నారు. తెలంగాణలో అడుగుపెట్టే అర్హత మోడీకే ఉందన్నారు. కృష్ణా జలాల వాటాపై కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డికి డీపీఆర్ ఇచ్చారా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వస్తే చర్చిస్తామన్నారు. ఎన్నికలకు ఇదే రెఫరెండం అన్నారు. అయితే అంతకు ముందు మంత్రి కేటీఆర్ కిషన్ రెడ్డి దేశం మొత్తం మీద అన్ ఫిట్ నాయకుడు అంటూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

Next Story