- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నా మెడ తెగినా మోడీ ముందు తలవంచను’: KTR సంచలన వ్యాఖ్యలు
ప్రధాన మంత్రి మోడీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాన మంత్రి మోడీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. శనివారం ఓ మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. నా మెడ తెగినా మోడీ ముందు తలవంచనని గొంతెత్తి చెప్పుకొచ్చారు. పుట్టేది ఒక్కటే సారి, చచ్చేది ఒక్కటే సారి.. వీళ్ల ముందు తల వంచేది లేదని సవాల్ చేశారు. ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసేవారి వెంట నడిచేది లేదని మండిపడ్డారు. అలాగే మోడీ ఇచ్చిన హామీలకు సంబంధించిన న్యూస్ క్లిప్పింగ్స్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆ హామీలు నేరవేర్చుతారంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. మోడీ మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి కాదని ఆరోపించారు.
Next Story






