- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నైజీరియన్ చిన్నారుల డ్యాన్స్ కు KTR ఫిదా..
దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు తెలియజేస్తుంటారు. అక్కడితో ఆగకుండా విపక్ష పార్టీ నాయకులపై, కేంద్రం పై కూడా ఘాటుగా విమర్శలు చేస్తుంటారు. కొన్ని సార్లు ఆసక్తికర విషయాలు కూడా పంచుకుంటారు. తాజాగా ట్విట్టర్ లో వైరల్ అవుతున్న ఓ వీడియోను పోస్ట్ చేశారు కేటీఆర్. ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే నైజీరియన్ చిన్నారులు అందరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటారు. ఆ చిన్నారులు స్టెప్పు లు వేసింది బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ స్టెప్పులతో ఉర్రుతలూగించిన "కాలా చష్మా" పాటకు. ట్విట్టర్ లో వైరల్ అవుతున్న ఈ వీడియో ను కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ 'మీ ముఖాల్లో చిరునవ్వు విరబూస్తుంది.. అద్బుతమైన డ్యాన్సర్లు' అంటూ ప్రశంసించారు.
Next Story






