- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొమురవెల్లి మల్లన్న కళ్యాణం, జాతర తేదీలు ఫిక్స్
by Muthe.Rajitha |
తెలంగాణ ప్రజల ఇలవేల్పు కొమురవెల్లి మల్లన్న స్వామి కళ్యాణం, జాతర తేదీలు వచ్చేసాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రజల ఇలవేల్పు కొమురవెల్లి మల్లన్న స్వామి కళ్యాణం, జాతర తేదీలు వచ్చేసాయి. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటన జారీ చేసారు. కొమురవెళ్లి మల్లిఖార్జున స్వామి కల్యాణోత్సవం డిసెంబర్ 14 ఉదయం 10.45 నిముషాలకు జరగుతుందని దేవాదాయ శాఖ తెలిపింది. అలాగే స్వామి వారి జాతర 2026 జనవరి 14 నుంచి 18 వరకు జరగనుందని ప్రకటించింది. స్వామి వారి కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందించనున్నారు. ఇక ప్రతి ఏడాది కొమురవెల్లి మహా జాతర సంక్రాంతి పండగ నుంచి శివరాత్రి వరకు రెండు నెలల పాటు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
Next Story






