- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు: జగ్గారెడ్డి
by Sathputhe Rajesh |
ఎంపీ కోమటిరెడ్డి హంగ్ కామెంట్స్ ఇటీవల రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎంపీ కోమటిరెడ్డి హంగ్ కామెంట్స్ ఇటీవల రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ అంశంపై స్పందించిన సంగారెడ్డి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. థాక్రేతో జగ్గారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి చెప్పిందొకటైతే అర్థం చేసుకున్నది మరొకటని అన్నారు. కాంగ్రెస్ బలం, బలహీనతలను థాక్రేకు వివరించానన్నారు. పార్టీ అంతర్గత విషయాల గురించి మాట్లాడేందుకు జగ్గారెడ్డి నిరాకరించారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.
Next Story






