- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
500 కోట్లతో కేసీఆర్ సభ.. భారీ అవినీతి బయటపెట్టిన మంత్రి కోమటిరెడ్డి!
by velandi.Saikiran |
వరంగల్ కేసీఆర్ సభపై ( KCR Meeting) తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkata Reddy ) సెటైర్లు

X
దిశ వెబ్ డెస్క్ : వరంగల్ కేసీఆర్ సభపై ( KCR Meeting) తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkata Reddy ) సెటైర్లు పేల్చారు. నిన్న సభలో కేసీఆర్ మాటలు వింటుంటే నవ్వొస్తుందని సెటైర్లు పేల్చారు. మళ్లీ అధికారంలోకి వస్తాం అని పాపం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని చురకలు అంటించారు. రూ.500 కోట్లతో సభ పెట్టిన వాళ్లు అవినీతి గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కు (KCR) సన్న బియ్యం పంపిణీ చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదు ?అని నిలదీశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ తెలంగాణలో ఎన్నో మంచి కార్యక్రమాలు అమలు అవుతున్నాయన్నారు. కేసీఆర్ పాలనలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు.
Next Story






