- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి
by GSrikanth |
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు హైకమాండ్ మంత్రి పదవి ఇచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు హైకమాండ్ మంత్రి పదవి ఇచ్చింది. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని సచివాలయంలో తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ముఖ్యమైన ఫైళ్ల మీద సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలువురు మంత్రి కోమటిరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Next Story






