- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLCs: ఎమ్మెల్సీగా అజారుద్దీన్.. కేబినెట్ సంచలన నిర్ణయం
ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ఆమోదిస్తూ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల విషయంలో తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొ. కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ల నియామకాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఇదో కోటాలో తిరిగి కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేరును కేబినెట్ ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ బై పోల్ లో కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశిస్తున్న అజారుద్దీన్ పేరును అనూహ్యంగా ఎమ్మెల్సీగా ప్రకటించడంతో జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.
Next Story






