- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి పై తన మనసులో మాట చెప్పిన కిషన్ రెడ్డి
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి పై కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన్ను యాంకర్ ఇలా ప్రశ్నించారు. కిషన్ రెడ్డి త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిలో ఉండబోతున్నాడా.. అని అడిగ్గా.. కిషన్ రెడ్డి తన మనసులో అలాంటి ఆలోచన ఏమీ లేదని చెప్పుకొచ్చారు. తాను బీజేపీ కార్యలయంలో ఓ సాధారణ కార్యకర్తగా ఉండి చదువుకున్నానని.. ఎల్లప్పుడు కష్టపడి పని చేసేవాడినని.. పార్టీ గుర్తించి నేడు తనని ఈ స్థాయిలో ఉంచిందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే తాను అంబర్ పేట ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అన్ని ప్రణాళికలు పూర్తి చేసుకున్నానని.. పార్టీ నిర్ణయానికి తలొగ్గి తాను పోటీ నుంచి విరమించుకున్నట్లు కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Also Read..
Next Story






