- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా?
by Sathputhe Rajesh |
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర కేబినెట్ మీటింగ్‌కు సైతం కిషన్ రెడ్డి దూరంగానే ఉండటంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. తాజా అంశాలపై మీడియాతో మాట్లాడేందుకు కిషన్ రెడ్డి నిరాకరిస్తున్నారు. మంత్రిత్వ శాఖ అధికారులు ఈ రోజు కిషన్ రెడ్డి ఇంటికి సైతం రాలేదు. ఢిల్లీలోనే ఉన్నా సమావేశానికి కిషన్ రెడ్డి హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ గా నియమించిన తర్వాత ఇప్పటి వరకు కూడా కిషన్ రెడ్డి తాజా అంశాలపై స్పందించలేదు.
Next Story






