- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీపై కారుకూతలు కూస్తే సహించేది లేదు.. రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని: కిషన్ రెడ్డి
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీపై కారుకూతలు కూస్తే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమ్ముడుపోయే పార్టీ

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీపై కారుకూతలు కూస్తే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమ్ముడుపోయే పార్టీ కాంగ్రెస్.. కొనుగోలు చేసే పార్టీ బీఆర్ఎస్ అని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటే అంటున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ రాజకీయ అజ్ఞాని అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్‌కు బీ టీమ్ కాంగ్రెస్సేనని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నియంత్రించేది ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అని అన్నారు. తెలంగాణ ఓ మాఫియా చేతిలో బందీగా ఉందని.. కుటుంబ, అవినీతి పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామన్నారు. ఎవరు ఏంటో తెలిసి.. నివురు గప్పిన నిప్పులా తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు.
Next Story






