తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రాలేకపోతున్నా: CM రేవంత్‌కు ఖర్గే లేఖ

by Gantepaka Srikanth |

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రాలేకపోతున్నా: CM రేవంత్‌కు ఖర్గే లేఖ

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రాలేకపోతున్నా: CM రేవంత్‌కు ఖర్గే లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు హాజరు కాలేకపోతున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు, ముందస్తుగా షెడ్యూల్ చేయబడిన కార్యక్రమాల నేపథ్యంలో హజరు కాలేకపోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గ్లోబల్ సమ్మిట్-2025 విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఖర్గే పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Next Story