- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సైగా జీనత్ కుమార్ బాధ్యతల స్వీకరణ..
by Kodari Anjali |
ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా జిల్లాలోని జూలూరుపాడు పోలీస్ స్టేషన్ కు సబ్ ఇన్‌స్పెక్టర్ గా జీనత్ కుమార్ బదిలీపై వచ్చారు.

X
దిశ, జూలూరుపాడు: ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా జిల్లాలోని జూలూరుపాడు పోలీస్ స్టేషన్ కు సబ్ ఇన్‌స్పెక్టర్ గా జీనత్ కుమార్ బదిలీపై వచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వర్తించిన బాదావత్ రవి కొత్తగూడెం పోలీస్ స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మహబూబాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న జీనత్ కుమార్ బదిలీపై వచ్చి ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






