- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్పత్రిలో విషాదం... లిఫ్ట్ గుంతలో పడి మహిళ మృతి (వీడియో)
లిఫ్ట్ వచ్చిందనుకుని అందులోనికి వెళ్లి లిఫ్ట్ గుంతలో మహిళ పడి మృతిచెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఖమ్మం నగరంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న బంధువుల ను పరామర్శించేందుకు ఓ మహిళ వచ్చింది. పరామర్శించి....Woman died in life accident

X
దిశ, ఖమ్మం: లిఫ్ట్ వచ్చిందనుకుని అందులోనికి వెళ్లి లిఫ్ట్ గుంతలో మహిళ పడి మృతిచెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఖమ్మం నగరంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న బంధువుల ను పరామర్శించేందుకు ఓ మహిళ వచ్చింది. పరామర్శించి వెళ్లే సమయంలో రెండో ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ కోసం బటన్ నొక్కింది. రాకముందే డోర్ ఓపెన్ చేసుకుని ఫోన్ మాట్లాడుకుంటా ఎక్కింది. దీంతో ఆమె ఒక్కసారిగా గుంతలో పడి చనిపోయింది. మృతురాలిని వైరా మండలం గొల్లన్నపాడు గ్రామనికి చెందిన వెంపటి ప్రమీళ(42)గా గుర్తించారు. ఘటనపై సీసీ పుటేజులు ఆసుపత్రి యాజమాన్యం పరిశీలించగా వెంపటి ప్రమీళ లిఫ్ట్ వచ్చిందని ఫోన్ మాట్లాడుతున్న సమయంలో వెళ్లి ఒక్కసారిగా గుంతులో పడినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.
Next Story






