- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరితహారం మొక్కలకు రక్షణ ఏది ?
by Batti.Sumithra |
లక్షల కోట్లు ఖర్చుపెట్టి తెలంగాణ ప్రభుత్వం చెట్లను నాటే కార్యక్రమం చేపడుతుంటే ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా జరుగుతుంది.

X
దిశ, ముదిగొండ : లక్షల కోట్లు ఖర్చుపెట్టి తెలంగాణ ప్రభుత్వం చెట్లను నాటే కార్యక్రమం చేపడుతుంటే ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా జరుగుతుంది. మండల పరిధిలోని గంధసిరి నుండి అయ్యగారి పల్లికి వచ్చే రోడ్డుకి ఇరువైపులా ఉన్న రైతులు మొక్కజొన్న దంటుకు మంటలు పెట్టడంతో అవి కాలుకుంటూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న హరితహారం మొక్కలను అంటుకొని పచ్చని చెట్లు నిలువునా కాలిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రైతులు మంటలు పెట్టి వెళిపోతున్నారని, అవ్వి పూర్తిగా కాలే వరకు రైతులు అక్కడ ఉండటం లేదని గ్రామప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి హరితహారం మొక్కలను కాల్చే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకొని మొక్కలను కాపాడాల్సిందిగా స్థానికులు కోరుతున్నాను.
Next Story






