ప్రభుత్వం వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

by velandi.Saikiran |

కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్థానిక సంస్థల ఎన్నికలుగొప్ప అవకాశం అని బీఆర్ఎస్‌ కొత్తగూడెం

ప్రభుత్వం వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
X

దిశ, పాల్వంచ టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్థానిక సంస్థల ఎన్నికలుగొప్ప అవకాశం అని బీఆర్ఎస్‌ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జీ వనమా వెంకటేశ్వర రావు పిలుపునిచ్చారు. మంగళవారం పాతపాల్వంచ లోని తన నివాసంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేసారు. ఈ సమావేశంలో వనమా మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఎంచుకొని, కేసీఆర్ చేసిన అభివృద్ధి ప‌నులు జజ‌నాల్లోకి తీసుకెళ్లాల‌ని కోరారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ బిఆర్ఎస్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, కొత్తగూడెం నియోజకవర్గ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ బత్తుల వీరయ్య, కొత్తగూడెం మున్సిపల్ ఎక్స్ చైర్ పర్సన్ కాపు సీతామాలక్ష్మి,వైస్ చైర్మన్ వేల్పుల దాము,పాల్వంచ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్,పాల్వంచ మండల అధ్యక్షులు పూసల విశ్వనాథం మల్లెల శ్రీరామ్ మూర్తి, పాల్వంచ సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్,లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు,ఉర్దూగర్ మాజీ చైర్మన్ sk అన్వర్ పాషా,బిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు సంకుబాపన అనుదీప్,మాజీ ఎంపీలు బాదావత్ శాంతి, భూక్యా సోనా,మడివి సరస్వతి, బిఆర్ఎస్ నాయకులు మల్లెల రవిచంద్ర,కనగాల బాలకృష్ణ, డిష్ నాయుడు, సుజాతనగర్ మండల కార్యదర్శి సత్యనారాయణ (సంపూ),పాల్వంచ టౌన్ బిఆర్ఎస్వి అధ్యక్షుడు జూపెల్లి దుర్గాప్రసాద్,పాల్వంచ పట్టణ మహిళా అధ్యక్షురాలు బట్టు మంజుల,ఇంటర్నేషనల్ టైక్వాండో ప్లేయర్ కరాటే సింధు తపస్వి,జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పూల రవీందర్, నవతన్,వీర్రాజు,కొత్వాల సత్యనారాయణ,ముత్యాల ప్రవీణ్,తెలంగాణ సురేష్, చందు నాయక్,బత్తుల నాగరాజు,ఆర్కే పాల్గొన్నారు.

Next Story